Breaking News

రైలు డ్రైవర్ సాహసం.. కళ్లల్లో కారం పడినా 18 కి.మీ.లు..


ముంబయిలోని ఓ లోకల్ ట్రైన్ డ్రైవర్ సాహసం చేశాడు. కళ్లలో కారం పడినా బాధ భరిస్తూనే రైలును 18 కిలోమీటర్లు నడిపి తర్వాతి స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ముంబయిలోని ఓ లోకల్ ట్రైన్ డ్రైవర్ సాహసం చేశాడు. కళ్లలో కారం పడినా బాధ భరిస్తూనే రైలును 18 కిలోమీటర్లు నడిపి తర్వాతి స్టేషన్‌కు తీసుకెళ్లాడు.

By February 20, 2019 at 01:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mumbai-local-train-pilot-drives-train-for-18-kms-with-chilli-powder-in-eyes/articleshow/68076483.cms

No comments