ఎల్‌కేజీ విద్యార్థితో 120 గుంజీలు తీయించారు.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు
స్కూలుకు వెళ్తున్న తొలి రోజుల్లో పిల్లలు మారాం చేయడం, క్లాసులో అల్లరి చేయడం చేస్తుంటారు. అయితే ఎల్‌కేజీ విద్యార్థికి అంత పెద్ద పనిష్మెంట్ ఎలా ఇచ్చారని ఓ చిన్నారి తండ్రి ప్రశ్నించాడు. అందులో తమ తప్పులేదని టీచర్ చెప్పింది.స్కూలుకు వెళ్తున్న తొలి రోజుల్లో పిల్లలు మారాం చేయడం, క్లాసులో అల్లరి చేయడం చేస్తుంటారు. అయితే ఎల్‌కేజీ విద్యార్థికి అంత పెద్ద పనిష్మెంట్ ఎలా ఇచ్చారని ఓ చిన్నారి తండ్రి ప్రశ్నించాడు. అందులో తమ తప్పులేదని టీచర్ చెప్పింది.
By February 22, 2019 at 03:47PM
By February 22, 2019 at 03:47PM
No comments