118 Pre Release Event: బాలయ్య మళ్లీ టంగ్ స్లిప్ .. చీఫ్ గెస్ట్‌గా వచ్చి ఇందేటయ్యా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. కానీ ఆయన సినిమా పేరు విషయంలో తడబడి తప్పులో కాలేశారు.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. కానీ ఆయన సినిమా పేరు విషయంలో తడబడి తప్పులో కాలేశారు.
By February 25, 2019 at 09:31PM
By February 25, 2019 at 09:31PM
No comments