Breaking News

పాక్‌ను తిడితే రూ.10 డిస్కౌంట్.. వ్యాపారి బంపరాఫర్


ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లోని రోడ్డు పక్కన ఓ ఫుడ్‌స్టాల్ నడుపుతున్నఅంజల్ సింగ్.. కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చాలు.. ఫుడ్ ఐటమ్స్‌పై రూ.10 డిస్కౌంట్ ప్రకటించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లోని రోడ్డు పక్కన ఓ ఫుడ్‌స్టాల్ నడుపుతున్నఅంజల్ సింగ్.. కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చాలు.. ఫుడ్ ఐటమ్స్‌పై రూ.10 డిస్కౌంట్ ప్రకటించాడు.

By February 21, 2019 at 01:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-food-vendor-offers-rs-10-discount-to-customers-who-say-pakistan-murdabad/articleshow/68093323.cms

No comments