Breaking News

మార్చి 1న విశాఖకు మోదీ... బాబు సంచలన వ్యాఖ్యలు


ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రధాని విశాఖ పర్యటన ఖరారు కావడంతో దీనికి నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది.ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రధాని విశాఖ పర్యటన ఖరారు కావడంతో దీనికి నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది.

By February 24, 2019 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cm-interesting-comments-on-pm-modi-visakha-tour/articleshow/68133223.cms

No comments