Breaking News

YSR Biopic: ‘యాత్ర’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ నటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ నటించారు.

By January 23, 2019 at 01:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mammootty-starrer-yatra-movie-censored-with-clean-u-certificate-with-no-cuts/articleshow/67654851.cms

No comments