Breaking News

YS Jagan: వాడు పెద్ధ ఎదవైతే.. వీడు ఓ రేంజ్ ఎదవని: జగన్‌పై నాగబాబు సెటైర్


‘మై ఛానల్ అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్‌ని వేదికగా చేసుకుని తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ ఓ వీడియోను వదిలారు నాగబాబు. ‘మై ఛానల్ అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్‌ని వేదికగా చేసుకుని తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ ఓ వీడియోను వదిలారు నాగబాబు.

By January 23, 2019 at 11:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-brother-naga-babu-satirical-punches-on-ys-jagan-mohan-reddy/articleshow/67663334.cms

No comments