Yatra Songs: ‘మరుగైనావా రాజన్నా’.. గుండెల్ని పిండేస్తున్న ‘యాత్ర’ కొత్త పాట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి వి. రాఘవ. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి వి. రాఘవ. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మరో ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
By January 29, 2019 at 06:53PM
By January 29, 2019 at 06:53PM
No comments