Breaking News

Yatra Movie: ‘యాత్ర’ సినిమాలో రియల్ జగన్.. దర్శకుడు క్లారిటీ


దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మూవీ ‘యాత్ర’ భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటించారన్నదానిపై క్లారిటీ ఇచ్చారు చిత్ర దర్శకుడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మూవీ ‘యాత్ర’ భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటించారన్నదానిపై క్లారిటీ ఇచ్చారు చిత్ర దర్శకుడు.

By January 30, 2019 at 07:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-mahi-v-raghava-clarification-about-jagan-role-in-ysr-yatra-movie/articleshow/67759412.cms

No comments