VVR Review: ‘వినయ విధేయ రామ’ ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ ఏంటి రామా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిట్ తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిట్ తరువాత మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లతో ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా రామ్ చరణ్‌ను చూపించారు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.
By January 11, 2019 at 06:02AM
By January 11, 2019 at 06:02AM
No comments