Breaking News

VVR Movie Day 2 Collection: చెర్రీకి మామూలు షాక్ కాదు


తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టిన వినయ విధేయ రాముడు రెండో రోజు చాలా వెనకబడి పోయాడు. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.26.06 కోట్లు రాబట్టిన వీవీఆర్, రెండో రోజు కేవలం రూ.4.20 కోట్లు మాత్రమే రాబట్టింది. తొలిరోజు భారీ కలెక్షన్లు రాబట్టిన వినయ విధేయ రాముడు రెండో రోజు చాలా వెనకబడి పోయాడు. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.26.06 కోట్లు రాబట్టిన వీవీఆర్, రెండో రోజు కేవలం రూ.4.20 కోట్లు మాత్రమే రాబట్టింది.

By January 13, 2019 at 12:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-film-spirals-down-vinaya-vidheya-rama-second-day-box-office-collection-details/articleshow/67510342.cms

No comments