Breaking News

Vinaya Vidheya Rama Eagle Scene: VVR ట్రైన్‌ సీన్ తొలగింపు.. వాటిని చూడాలంటే!


సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టినప్పటికీ టాక్ మాత్రం ఆశాజనకంగా లేదు. హీరోయిజం, విలనిజం పండించడం కోసం లాజిక్ లేని సీన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టేశారు దర్శకుడు బోయపాటిసంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టినప్పటికీ టాక్ మాత్రం ఆశాజనకంగా లేదు. హీరోయిజం, విలనిజం పండించడం కోసం లాజిక్ లేని సీన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టేశారు దర్శకుడు బోయపాటి

By January 13, 2019 at 03:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-train-scene-removed-from-vinaya-vidheya-rama-movie/articleshow/67511777.cms

No comments