Breaking News

Vinaya Vidheya Rama Disaster: బోయపాటి వేటుకి ‘కొ.ణె.ద.ల’ బలి.. ఈ ఐదు సీన్లతో!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పండక్కి పక్కా హిట్ అనే ధీమా అందరిలోనూ ఉంది. అయితే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం రీచ్ కాలేకపోయింది వినయ విధేయ రామ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పండక్కి పక్కా హిట్ అనే ధీమా అందరిలోనూ ఉంది. అయితే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం రీచ్ కాలేకపోయింది వినయ విధేయ రామ.

By January 11, 2019 at 05:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-boyapati-missed-logic-in-these-scenes-in-vvr-movie/articleshow/67488536.cms

No comments