Breaking News

Vachinde from Fidaa: కొలవెరి ‘ఢీ’ని కొట్టేసిన ‘ఫిదా’ పోరి.. 174 మి. వ్యూస్‌తో సంచలనం


వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీ వచ్చి రెండేళ్లు కావొస్తున్నా.. హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డులకెక్కింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీ వచ్చి రెండేళ్లు కావొస్తున్నా.. హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డులకెక్కింది.

By January 07, 2019 at 08:26PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fidaa-vachinde-video-song-beats-kolaveri-di-to-become-highest-viewed-south-indian-movie-song-on-youtub/articleshow/67424017.cms

No comments