TDP: చికిత్స పొందుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అన్నపూర్ణమ్మ విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు.తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అన్నపూర్ణమ్మ విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు.
By January 09, 2019 at 04:24PM
By January 09, 2019 at 04:24PM
No comments