Tamannaah Bhatia: కంగనా VS క్రిష్.. వివాదంలోకి తమన్నా

తాను డెబ్భై శాతం తీసిన చిత్రానికి కంగనా మెరుగులద్దిందని క్రిష్ అంటుంటే.. కాదు కాదు.. అసలు క్రిష్ చెప్పినట్టు సినిమా తీసుంటే నిర్మాతలు తట్టాబుట్టా సర్దేసేవారని.. మార్పులు చేర్పులు చేయకుండా.. కంగనను బూచిగా చూపి మణికర్ణికను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు అంటూ క్రిష్‌పై రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయి.తాను డెబ్భై శాతం తీసిన చిత్రానికి కంగనా మెరుగులద్దిందని క్రిష్ అంటుంటే.. కాదు కాదు.. అసలు క్రిష్ చెప్పినట్టు సినిమా తీసుంటే నిర్మాతలు తట్టాబుట్టా సర్దేసేవారని.. మార్పులు చేర్పులు చేయకుండా.. కంగనను బూచిగా చూపి మణికర్ణికను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు అంటూ క్రిష్‌పై రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయి.
By January 31, 2019 at 04:22PM
By January 31, 2019 at 04:22PM
No comments