Sridevi Bunglow: బోనీ కపూర్ నోటీసులు.. చిక్కుల్లో ప్రియా వారియర్

గతంలో కన్ను కొట్టి రాత్రికి రాత్రే సంచలనంగా మారిన నటి ప్రియా వారియర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అతిలోక సుందరి, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి బంగ్లా మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించారు.గతంలో కన్ను కొట్టి రాత్రికి రాత్రే సంచలనంగా మారిన నటి ప్రియా వారియర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అతిలోక సుందరి, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి బంగ్లా మూవీ యూనిట్‌కు నోటీసులు పంపించారు.
By January 15, 2019 at 04:31PM
By January 15, 2019 at 04:31PM
No comments