Breaking News

Shivraj Singh Chouhanకు బీజేపీ షాక్.. ప్రతిపక్షనేతగా భార్గవ


కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రతిపక్షనేతగా భార్గవ పేరును ప్రకటించారు. భార్గవ రికార్డు స్థాయిలో ఎనిమిదో పర్యాయం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే శివరాజ్‌కు అవమానమేనని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు.కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రతిపక్షనేతగా భార్గవ పేరును ప్రకటించారు. భార్గవ రికార్డు స్థాయిలో ఎనిమిదో పర్యాయం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే శివరాజ్‌కు అవమానమేనని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు.

By January 07, 2019 at 10:40PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mla-gopal-bhargava-elected-as-madhya-pradesh-opposition-leader/articleshow/67426315.cms

No comments