Breaking News

RRRకు భారీ శాటిలైట్ డీల్.. హోల్డ్‌లో పెట్టిన నిర్మాత!


ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న RRR చిత్రం శాటిలైట్ హక్కులు భారీ ధర పలుకుతున్నాయనే వార్త ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. జీ నెట్‌వర్క్ భారీ డీల్‌ను ఆఫర్ చేసిందని అంటున్నారు.ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న RRR చిత్రం శాటిలైట్ హక్కులు భారీ ధర పలుకుతున్నాయనే వార్త ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. జీ నెట్‌వర్క్ భారీ డీల్‌ను ఆఫర్ చేసిందని అంటున్నారు.

By January 22, 2019 at 07:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/zee-network-offers-whopping-price-for-rrr-satellite-rights/articleshow/67643958.cms

No comments