Breaking News

RRR కోసం కొత్త టెక్నాలజీ.. రాజమౌళి మరో ప్రయోగం


RRR సినిమా చిత్రీకరణకు అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్‌లు వాడుతున్నట్లు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ లెన్స్‌లు వాడుతోన్న తొలి భారతీయ సినిమా ఇదని కూడా తెలిపారు.RRR సినిమా చిత్రీకరణకు అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్‌లు వాడుతున్నట్లు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ లెన్స్‌లు వాడుతోన్న తొలి భారతీయ సినిమా ఇదని కూడా తెలిపారు.

By January 24, 2019 at 11:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajamoulis-multi-starrer-film-rrr-introduces-new-technology-in-india/articleshow/67667464.cms

No comments