Breaking News

Richa Gangopadhyay Engaged: ప్రియుడితో ‘మిర్చి’ నటి రిచా ఎంగేజ్‌మెంట్


తనకు తిరిగి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కొన్ని నెలల కిందట స్పష్టం చేసిన ‘మిర్చి’ నటి రిచా త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదని రిచా తెలిపారు.తనకు తిరిగి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కొన్ని నెలల కిందట స్పష్టం చేసిన ‘మిర్చి’ నటి రిచా త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదని రిచా తెలిపారు.

By January 16, 2019 at 03:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mirchi-actress-richa-gangopadhyay-got-engaged-to-her-boyfriend-joe-langella/articleshow/67555786.cms

No comments