Ram Gopal Varma: కేఏ పాల్ కాళ్లు పట్టుకున్నది నిజమే.. ఎందుకంటే!: ఆర్జీవీ

అమితాబ్ బచ్చన్‌ని నేను బ్రతికించా అంటున్నారు కేఏ పాల్. జయా బచ్ఛన్ ఫోన్ చేసి ఏడిస్తే.. చంద్రబాబుతో కలిసి ఫ్లైట్‌లో హాస్పటల్‌కి వెళ్లా.. నేను వెళ్లినప్పుడు హాస్పటల్ బయట షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లు బయట వెయిట్ చేస్తున్నారు. నాకు పలకరించే టైమ్ లేక లోపలికి వెళ్లి అమితాబ్ చేయి పట్టుకుని ప్రార్ధన చేశా.అమితాబ్ బచ్చన్‌ని నేను బ్రతికించా అంటున్నారు కేఏ పాల్. జయా బచ్ఛన్ ఫోన్ చేసి ఏడిస్తే.. చంద్రబాబుతో కలిసి ఫ్లైట్‌లో హాస్పటల్‌కి వెళ్లా.. నేను వెళ్లినప్పుడు హాస్పటల్ బయట షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లు బయట వెయిట్ చేస్తున్నారు. నాకు పలకరించే టైమ్ లేక లోపలికి వెళ్లి అమితాబ్ చేయి పట్టుకుని ప్రార్ధన చేశా.
By January 22, 2019 at 08:15PM
By January 22, 2019 at 08:15PM
No comments