Breaking News

Ram Charan VVR: ఎన్నికల కోసం పోరాటం.. ఇదే ‘వినయ విధేయ రామ’ కథాంశం


ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. రామ్ చరణ్‌కు టాలీవుడ్ ర్యాంబో అనే కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. రామ్ చరణ్‌కు టాలీవుడ్ ర్యాంబో అనే కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.

By January 10, 2019 at 05:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-vvr-movie-deals-with-issue-of-free-fair-elections-and-importance-in-democracy/articleshow/67472458.cms

No comments