Priya Varrier Tattoo: ప్రియా వారియర్ పచ్చబొట్టు అసలు గుట్టు!

‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్‌ని పలకరించబోతుంది కన్నకొట్టుడు పిల్ల ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు హైదరాబాద్ వచ్చిన ప్రియా వారియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల దినోత్సవం నాడు లవర్స్‌ని పలకరించబోతుంది కన్నకొట్టుడు పిల్ల ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు హైదరాబాద్ వచ్చిన ప్రియా వారియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
By January 24, 2019 at 02:11PM
By January 24, 2019 at 02:11PM
No comments