Breaking News

Priya Prakash Varrier: లవర్స్ డే ఆడియో వేడుక: ప్రియా వారియర్‌లా బుల్లెట్ పేల్చిన బన్నీ


‘ఒరు ఆదార్ ల‌వ్’ మలయాళ చిత్రంలో క‌న్నుకొట్టే సన్నివేశంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ప్రియా వారియర్. ఈ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్ర‌వ‌రి 14వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ప్రీ రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్ జె ఆర్ సి క‌న్వేన్ష‌న్ సెంట‌ర్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక‌లో ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు.‘ఒరు ఆదార్ ల‌వ్’ మలయాళ చిత్రంలో క‌న్నుకొట్టే సన్నివేశంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ప్రియా వారియర్. ఈ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్ర‌వ‌రి 14వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ప్రీ రిలీజ్ వేడుక‌ను హైద‌రాబాద్ జె ఆర్ సి క‌న్వేన్ష‌న్ సెంట‌ర్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక‌లో ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు.

By January 24, 2019 at 01:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stylish-star-allu-arjun-speech-at-lovers-day-movie-audio-launch/articleshow/67664134.cms

No comments