Breaking News

Petta vs Viswasam: రజనీ, అజిత్ ఫ్యాన్స్ ఫైట్.. నలుగురికి కత్తిపోట్లు


వేలూరులోని ఓ థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానుల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రజనీకాంత్ ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చించివేయడంతో వివాదం తలెత్తింది. ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. వేలూరులోని ఓ థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానుల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రజనీకాంత్ ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చించివేయడంతో వివాదం తలెత్తింది. ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు.

By January 10, 2019 at 12:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajnikanth-and-ajith-fans-fight-in-tamilnadu/articleshow/67467922.cms

No comments