Pawan Kalyan: మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్.. జనసేన ఎన్నికల హామీలు

ఎన్నికల దిశగా జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు హామీలు గుప్పించింది. మహిళల గౌరవం కాపాడటానికి, మహిళా సాధికారితకు కృషి చేస్తామని పవన్ తెలిపారు.ఎన్నికల దిశగా జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు హామీలు గుప్పించింది. మహిళల గౌరవం కాపాడటానికి, మహిళా సాధికారితకు కృషి చేస్తామని పవన్ తెలిపారు.
By January 05, 2019 at 10:06PM
By January 05, 2019 at 10:06PM
No comments