Breaking News

panchayat elections 2019: వేలం నిర్వహిస్తే ఏడాది జైలుశిక్ష


పదవులు దక్కించుకునేందుకు వేలం పాటలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా వేలంపాటలకు పాల్పడితే ఏడాది జైలుశిక్షతో పాటు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. పదవులు దక్కించుకునేందుకు వేలం పాటలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా వేలంపాటలకు పాల్పడితే ఏడాది జైలుశిక్షతో పాటు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది.

By January 09, 2019 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-ec-warns-against-auction-of-gram-panchayat-posts/articleshow/67449446.cms

No comments