Breaking News

Pallavi Singh: రాత్రి జరిగిన భయానక ఘటన కళ్లముందే మెదులుతోంది!


నాగ చైతన్య, సమంత దంపతులతో పాటు మరికొందరు సెలబ్రిటీలకు కాస్ట్యూమ్ డిజైనర్‌‌గా, స్టైలిస్ట్‌‌గా చేస్తున్న పల్లవి సింగ్‌ శనివారం రాత్రి ఉబర్ క్యాబ్‌ బుక్ చేసుకున్నారు. అంతలోనే ఓ పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.నాగ చైతన్య, సమంత దంపతులతో పాటు మరికొందరు సెలబ్రిటీలకు కాస్ట్యూమ్ డిజైనర్‌‌గా, స్టైలిస్ట్‌‌గా చేస్తున్న పల్లవి సింగ్‌ శనివారం రాత్రి ఉబర్ క్యాబ్‌ బుక్ చేసుకున్నారు. అంతలోనే ఓ పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

By January 13, 2019 at 08:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/famous-stylist-pallavi-singh-narrowly-escaped-from-uber-cab-catches-fire/articleshow/67514369.cms

No comments