Padma Awards 2019: ప్రభుదేవా స్టెప్ వేస్తే.. ‘పద్మశ్రీ’ పురస్కారం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిలో భాగంగా నాట్యానికి కొత్త నడకలు నేర్పిన నాట్యాచారుడు ప్రభుదేవాకు కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం పద్మశ్రీ లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిలో భాగంగా నాట్యానికి కొత్త నడకలు నేర్పిన నాట్యాచారుడు ప్రభుదేవాకు కేంద్ర ప్రభుత్వ విశిష్ట పురస్కారం పద్మశ్రీ లభించింది.
By January 26, 2019 at 12:55PM
By January 26, 2019 at 12:55PM
No comments