Breaking News

NTR Biopic First Day Collection: కథానాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్.. గీత గోవిందం రికార్డ్స్ బ్రేక్


టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 1100లకు పైగా స్క్రీన్స్ పై విడుదలైన ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 1100లకు పైగా స్క్రీన్స్ పై విడుదలైన ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

By January 09, 2019 at 06:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-ntr-kathanayakudu-first-day-box-office-collections/articleshow/67456268.cms

No comments