Breaking News

Nikhil Siddharth: ఈ ‘ముద్ర’ నాది కాదు.. నన్ను వాడేస్తున్నారు: నిఖిల్ ట్వీట్


నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ముద్ర’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. దీంతో సోషల్ మీడియాలో స్పందించారు నిఖిల్. నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ముద్ర’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. దీంతో సోషల్ మీడియాలో స్పందించారు నిఖిల్.

By January 24, 2019 at 05:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-nikhil-siddharth-clarifies-the-mudra-movie-release-date/articleshow/67673381.cms

No comments