Breaking News

NEET PG exam 2019: 12వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య


పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాలేదని ఏం చేయాలో పాలుపోక ఓ మెడికల్ విద్యార్థిని తొలుత కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి విఫలమైంది. మరికాసేపటికి 12వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందింది.పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాలేదని ఏం చేయాలో పాలుపోక ఓ మెడికల్ విద్యార్థిని తొలుత కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి విఫలమైంది. మరికాసేపటికి 12వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందింది.

By January 06, 2019 at 04:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/medical-student-jumps-off-12th-floor-before-neet-pg-exam-2019/articleshow/67405986.cms

No comments