Breaking News

Malli Malli Chusa: ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్.. డైలాగులు అదుర్స్


కొత్త హీరో అనురాగ్ కొణిదెన నటించిన ‘మళ్ళీ మళ్ళీ చూశా’ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు విడుదల చేశారు. టీజర్ చాలా బాగుందని ఆయన కొనియాడారు.కొత్త హీరో అనురాగ్ కొణిదెన నటించిన ‘మళ్ళీ మళ్ళీ చూశా’ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు విడుదల చేశారు. టీజర్ చాలా బాగుందని ఆయన కొనియాడారు.

By January 22, 2019 at 12:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anurag-konidena-starrer-malli-malli-chusa-movie-teaser-out/articleshow/67636706.cms

No comments