Majili సెకండ్ లుక్.. బ్యాట్‌తో చైతూ.. జతగా సెకండ్ హీరోయిన్

నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో మూవీ మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది.నాగ చైతన్య, సమంత కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో మూవీ మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది.
By January 14, 2019 at 02:40PM
By January 14, 2019 at 02:40PM
No comments