Breaking News

Maharshi: లీక్ పిక్స్: పొల్లాచ్చిలో ‘మహర్షి’.. మళ్లీ మైక్ పట్టాడు!


సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరింది. తాజాగా పొల్లాచ్చి షెడ్యూల్డ్‌ని పూర్తి చేయగా.. ఈ లొకేషన్స్‌కి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరింది. తాజాగా పొల్లాచ్చి షెడ్యూల్డ్‌ని పూర్తి చేయగా.. ఈ లొకేషన్స్‌కి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By January 28, 2019 at 10:22PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-maharshi-team-completes-pollachi-schedule/articleshow/67729588.cms

No comments