Breaking News

Jersey Teaser Review: ‘జెర్సీ’ టీజర్.. పిల్లల్ని ఆడించే వయసులో ఆటలేంటి నాని?


నేచురల్ స్టార్ నాని సంక్రాంతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. క్రికెటర్ అర్జున్‌గా బ్యాట్ పట్టి స్టేడియం బయటకు బంతిని బాదేస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ ‘జెర్సీ’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ ఎలా ఉంది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.నేచురల్ స్టార్ నాని సంక్రాంతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. క్రికెటర్ అర్జున్‌గా బ్యాట్ పట్టి స్టేడియం బయటకు బంతిని బాదేస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ ‘జెర్సీ’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ ఎలా ఉంది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

By January 12, 2019 at 04:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-starrer-jersey-movie-teaser-review/articleshow/67501037.cms

No comments