Janasenaలో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే క్లారిటీ

బీజేపీకి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారని, త్వరలో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగింది. తన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వదంతులు వ్యాపించాయని క్లారిటీ ఇచ్చారు.బీజేపీకి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారని, త్వరలో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగింది. తన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వదంతులు వ్యాపించాయని క్లారిటీ ఇచ్చారు.
By January 07, 2019 at 05:42PM
By January 07, 2019 at 05:42PM
No comments