Breaking News

Hyper Aadi: పవన్‌కళ్యాణ్ మంచోడే కాదు మొండోడు


ప్రజల కోసం కష్టపడుతున్న పవన్‌కళ్యాణ్‌ను అందరూ సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేయాలని హైపర్ ఆది కోరారు. పవన్‌కళ్యాణ్‌కు సపోర్ట్ చేసినందుకు తనకు అవకాశాలు రాకపోతే నటన మానేసి ఉద్యోగం చేసుకుంటానని అన్నారు.ప్రజల కోసం కష్టపడుతున్న పవన్‌కళ్యాణ్‌ను అందరూ సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేయాలని హైపర్ ఆది కోరారు. పవన్‌కళ్యాణ్‌కు సపోర్ట్ చేసినందుకు తనకు అవకాశాలు రాకపోతే నటన మానేసి ఉద్యోగం చేసుకుంటానని అన్నారు.

By January 07, 2019 at 03:17PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyper-aadi-comments-on-pawan-kalyan/articleshow/67419162.cms

No comments