Hyderabad: పుట్టించి నుంచి డబ్బు తేలేదని భార్య హత్య

లాబ్‌కట్ట షాజహాన్ ఫంక్షన్ హాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రానుల్ హక్(42), నసీమా అక్తర్(33)కు 2004లో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు. కొంతకాలంగా ఇమ్రానుల్ ఏ పనీ చేయకుండా, భార్యా పిల్లలను పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు.లాబ్‌కట్ట షాజహాన్ ఫంక్షన్ హాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రానుల్ హక్(42), నసీమా అక్తర్(33)కు 2004లో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు. కొంతకాలంగా ఇమ్రానుల్ ఏ పనీ చేయకుండా, భార్యా పిల్లలను పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడు.
By January 07, 2019 at 09:25AM
By January 07, 2019 at 09:25AM
No comments