Gay Sex: ‘గే’లను భారత ఆర్మీలోకి తీసుకోం: బిపిన్ రావత్

సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సి ఉంటుందని, కానీ కొన్ని విషయాలో ఆర్మీ కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. స్వలింగ సంపర్కులను ఆర్మీలోకి రిక్రూట్ చేసేది లేదన్నారు.సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సి ఉంటుందని, కానీ కొన్ని విషయాలో ఆర్మీ కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. స్వలింగ సంపర్కులను ఆర్మీలోకి రిక్రూట్ చేసేది లేదన్నారు.
By January 10, 2019 at 03:58PM
By January 10, 2019 at 03:58PM
No comments