FAKE ALERT: మోదీని నిర్మలా సీతారామన్ ‘దొంగ’ అన్నారా.. వైరల్ వీడియోలో నిజమెంత?

‘ప్రధాన మంత్రి ఒక దొంగ’ అని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు ఉన్న ఐదు సెకెన్ల క్లిప్‌ను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సుధీర్ఘ వీడియోలో నుంచి కట్ చేసిన ముక్కని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది.‘ప్రధాన మంత్రి ఒక దొంగ’ అని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు ఉన్న ఐదు సెకెన్ల క్లిప్‌ను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సుధీర్ఘ వీడియోలో నుంచి కట్ చేసిన ముక్కని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది.
By January 08, 2019 at 05:04PM
By January 08, 2019 at 05:04PM
No comments