Breaking News

F2 Movie: ‘F2’ మూవీ ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్.. వెంకీ ఈజ్ బ్యాక్


వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టార్ మూవీగా పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్‌ మూవీ ‘ఎఫ్’ 2 సంక్రాంతి కానుకగా నేడు థియేటర్స్‌లో నవ్వులు పూయించేందుకు థియేటర్స్‌కి వచ్చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టార్ మూవీగా పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్‌ మూవీ ‘ఎఫ్’ 2 సంక్రాంతి కానుకగా నేడు థియేటర్స్‌లో నవ్వులు పూయించేందుకు థియేటర్స్‌కి వచ్చేసింది.

By January 12, 2019 at 06:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venkatesh-varun-tej-fun-and-frustration-movie-audience-and-public-review/articleshow/67496606.cms

No comments