Breaking News

C/O Kancharapalem National Award: జాతీయ అవార్డుకు ‘కంచరపాలెం’.. కేరాఫ్ కేటీఆర్


యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా తొలి ప్రయత్నంలో భాగంగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసిందనే చెప్పాలి. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్‌లో రానా విడుదల చేశారు. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా తొలి ప్రయత్నంలో భాగంగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసిందనే చెప్పాలి. విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్‌లో రానా విడుదల చేశారు.

By January 14, 2019 at 02:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/telugu-movie-c/o-kancharapalem-wins-right-to-apply-for-national-awards-after-ktrs-appeal/articleshow/67524867.cms

No comments