Chiranjeevi: విజయదశమి కానుకగా ‘సైరా’


మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సైరా దసరా కానుకగా విడుదల కానుంది. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తయ్యింది. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సైరా దసరా కానుకగా విడుదల కానుంది. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్ పూర్తయ్యింది.

By January 31, 2019 at 01:39PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sye-raa-narasimha-reddy-to-be-released-for-dasara/articleshow/67770740.cms

No comments