Chinmayi Sripaada: చీర కడితే పోర్న్ సైట్‌లో పెట్టారు: సింగర్ చిన్మయి ఆవేదన
పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ట్విటర్‌లో # మీటూ మోత మోగించిన చిన్మయి తనకు ఎదురైన వేధింపులను బట్టబయలు చేశారు. ఆమె చేసిన వరుస ట్వీట్లు, మీటూ ఉద్యమం మరింత రాజుకునేలా చేసింది. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ట్విటర్‌లో # మీటూ మోత మోగించిన చిన్మయి తనకు ఎదురైన వేధింపులను బట్టబయలు చేశారు. ఆమె చేసిన వరుస ట్వీట్లు, మీటూ ఉద్యమం మరింత రాజుకునేలా చేసింది.
By January 29, 2019 at 06:08PM
By January 29, 2019 at 06:08PM
No comments