‘వజ్ర కవచధర గోవింద’గా సప్తగిరి.. ఇదిగో ఫస్ట్‌లుక్

హాస్యనటుడు సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రమిది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సప్తగిరి ఫన్నీ దొంగగా కనిపించనున్నారు.హాస్యనటుడు సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రమిది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సప్తగిరి ఫన్నీ దొంగగా కనిపించనున్నారు.
By January 27, 2019 at 07:43PM
By January 27, 2019 at 07:43PM
No comments