Breaking News

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కరీనా కపూర్


సినీ ఇండస్ట్రీ వాళ్లకు రాజకీయాలు కొత్తేమీ కాదు. రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర లిఖించిన వారున్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చి భంగపడ్డ సెలబ్రిటీలు లేకపోలేదు. తాజాగా కరీనా కపూర్ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరిగింది.సినీ ఇండస్ట్రీ వాళ్లకు రాజకీయాలు కొత్తేమీ కాదు. రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర లిఖించిన వారున్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చి భంగపడ్డ సెలబ్రిటీలు లేకపోలేదు. తాజాగా కరీనా కపూర్ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరిగింది.

By January 21, 2019 at 11:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-kareena-kapoor-denies-entering-politics-will-be-in-films-only/articleshow/67631109.cms

No comments