Breaking News

ఆర్యతో ప్రేమలో అఖిల్ హీరోయిన్.. హైదరాబాద్‌లో పెళ్లి!


వరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన నటుడు ఆర్య.. అఖిల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ సయేషా సైగల్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.వరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన నటుడు ఆర్య.. అఖిల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ సయేషా సైగల్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.

By January 31, 2019 at 05:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-arya-to-marry-akhil-heroine-sayyeshaa-saigal-in-hyderabad/articleshow/67773159.cms

No comments