తమిళ, మలయాళ భాషల్లోకి ‘వినయ విధేయ రామ’

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ రెండు భాషల్లో ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ రెండు భాషల్లో ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
By January 15, 2019 at 12:12PM
By January 15, 2019 at 12:12PM
No comments